
కొంత మంది మా ధర్మం నాశనం అవ్తుంది అలాంటి నాయకుడు కావాలి లేదా ద్వేష నీ కలిగి ఉన్నారు ఎందుకంటే వారు చేసిన క్యూషన్స్ ఫేస్బుక్ వాట్సాప్ లో దొరికినవి .ఇంకా కొంత మంది ముస్లిమ్ మాత్రమే కాదు ప్రతి వారు కూడా ఇతరుల మతాల గురించి లోపాలు వెతకటానికి సెర్చ్ చేస్తుంటారు హిందులు ముస్లిం లు మిగతా వారు కూడా ..ఏదైనా తెలుసుకోవాలి అంటే వాటి ముల గ్రంథాల లో మనసు పెట్టి చదివితే వాటి గురించి తెలుస్తుంది అవి తెలుసుకోకుండా మూర్ఖత్వం గా ద్వేషం గా ఉండి చూస్తే దేవుడు మిరు ఏది అయితే ఆశిస్తున్నారో అదే దొరుకుతుంది ఒకరి పైన మరొకరు విషం చిమ్ముకుంటూ .సమయాన్ని గడిపేస్తూ ఆచరణ కి దూరం అయిపోతున్నారు ఆచరణ వదిలేసిన నడు వారు వారి ధర్మాన్ని వారే నాశనం చేసుకున్నవారు అవుతారు.